రామగుండం: లాబాలవాటా గుర్తింపు సంఘంతో చర్చించకుండా ఏకపక్షంగా ప్రకటన చేసిన సింగరేణి, రాష్ట్ర ప్రభుత్వం : AITUC నేత సీతారామయ్య
సింగరేణి వ్యాప్తంగా ఏఈటియుసి ఆందోళన వల్లనే సింగరేణిలో కార్మికులకు లాభాల్లో వాటా ప్రకటన చేశారని గుర్తింపు సంఘంతో చర్చించకుండా యాజమాన్యం ఏకపక్షంగా ప్రభుత్వంతో ప్రకటన చేయించడం సరైన విధానం కాదని గుర్తింపు సంఘం ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు ఈ మేరకు మంగళవారం ఆయన స్థానిక ప్రెస్టంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో సంఘం శ్రేణులు పాల్గొన్నారు.