ఉయ్యాలవాడ తాసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జెసి విష్ణు చరణ్
Nandyal Urban, Nandyal | Sep 23, 2025
నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ తాసిల్దార్ కార్యాలయాన్ని మంగళవారం జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విష్ణు చరణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అధిక ప్రాధాన్య ఇస్తుందన్నారు పి జి ఆర్ ఎస్ కార్యక్రమం ద్వారా వచ్చే అర్జీల పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని వీఆర్వోలకు సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ప్రసాద్ ఆర్ఐ వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు