కదిరి మండలం బూరుగుపల్లికి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు దొడ్డెప్పకు రాష్ట్రస్థాయి స్వచ్ఛతాహి సేవ అవార్డు
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి మండల పరిధిలోని బూరుగుపల్లి కి చెందిన గ్రీన్ అంబాసిడర్ దొడ్డప్ప రాష్ట్రస్థాయి స్వచ్ఛత ఈ సేవ అవార్డును సోమవారం అందుకున్నారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా అవార్డును దొడ్డప్పకు ప్రధానం చేశారు. వార్డు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశాడు.