మఖ్తల్: నర్వ మండలంలో రూ.4.55 కోట్లతో 7 కిలోమీటర్ల రోడ్డుకు శంకుస్థాపన చేసి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి శ్రీహరి
Makthal, Narayanpet | Jul 29, 2025
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని నర్వ మండలంలో తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, డైరీ అభివృద్ధి, క్రీడలు, యువజన సేవలు...