పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీపై అమలాపురంలో జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి భీముడు ఆగ్రహం
Amalapuram, Konaseema | Aug 12, 2025
పవన్ కళ్యాణ్, చంద్రబాబు పాలేరు అంటూ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ చేసిన వ్యాఖ్యలను జన సైనికులు తీవ్రంగా ఖండించారు. అమలాపురం...