నంద్యాలలో పురాతనమైన ప్రముఖ ఆలయం శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి దేవస్థానానికి ప్రభుత్వం నూతన ధర్మకర్తల మండలిని నియమించింది. ఆదివారంఛైర్మన్ నంద్యాలకు చెందిన ప్రముఖ ఈఎన్టీ వైద్యుడు డాక్టర్ అనిల్ కుమార్ను ఎంపిక చేశారు. సభ్యులుగా బి. పద్మావతి, బి.బజరి, ఎం.నాగయ్య, ఏ. భారతి, ఎం.గురుబాబు, కె.వెంకటలక్ష్మి, ఎన్.జంబులయ్య, జీవీ సుబ్బయ్య ను నియమించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా మంత్రి ఫరూక్ పాల్గొనారు