శామీర్‌పేట: జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ కి పోలీస్ యంత్రాంగం సంసిద్ధం: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్
జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ కి పోలీస్ యంత్రాంగం సంసిద్ధం గా ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. సోమవారం నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా జరిగేలా పోలీస్ శాఖ తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.