ఆచంట: పాఠశాలలకు వెళ్లాలంటే నిత్యం బోటు ఎక్కాల్సిందే, అయోధ్య లంక, పుచ్చలంక, రావిలంక విద్యార్థుల ఆవేదన
Achanta, West Godavari | Aug 7, 2025
ఆచంటలోని అయోధ్య లంక, పుచ్చలంక, రావిలంకకు చెందిన విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలంటే నిత్యం బోటు ఎక్కి గోదావరి దాటి, కోనసీమ...