చంద్రబాబు ధృతరాష్ట్ర కౌగిలిలో ఎన్టీఆర్ బలైపోయాడు : అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Anantapur Urban, Anantapur | Sep 11, 2025
చంద్రబాబు నీ ధృతరాష్ట్ర కౌగిలిలోనే ఎన్టీఆర్ పూర్తిగా బలైపోయాడని అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ...