అనపర్తి: అనపర్తిలో ఎన్నికల నియమావళి ఉల్లంఘన యదేచ్చగా జరుగుతుంది- మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి
అనపర్తి నియోజకవర్గంలోఎన్నికల నియమావళి ఉల్లంఘన యదేచ్చగా జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి తహాసీల్దారు కార్యాలయంలో వైసిపి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ అధికారులు,వాలంటీర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం ఆర్వోకు మాజీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి వినతి పత్రం అందజేశారు.ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తున్న వారిపై ,వారిని ప్రోత్సహిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలన్నారు.