పాలకీడు: పాలకవీడు డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో పోలీసులపై దాడి జరిగిన ఘటన 14 మంది రిమాండ్
ఈనెల 22వ తేదీన పాలకవీడు మండలంలో డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో పోలీసులుపై జరిగిన దాడి సంగతి తెలిసిందే. ఈ మెరుపు 14 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ చరమంద రాజు తెలిపారు. 22వ తేదీన ఫ్యాక్టరీలో ఘర్షణ జరుగుతున్నందని సమాచారం మేరకు పోలీస్ సిబ్బంది వెళ్ళారు. మృతి చెందిన వ్యక్తికి నష్టపరిహారం ఇవ్వాలని కూలీలు కోరుతున్న నేపథ్యంలో పోలీసులు వస్తే నష్టపరిహారం యువరాణి గ్రహించి ఈ దాడికి పాల్పడినట్లు తెలిపారు