నల్లూరులో వృద్ధుడి ఆత్మహత్య
శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం నల్లూరుకు చెందిన బాబు రెడ్డి(70) ఇవాళ ఉదయం తన పోలంలో ఉరివేసుకొని మృతి చెందారు. స్థానికలు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు అన్నారు. ఎప్పుడూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ విసుగుచెందే ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడి ఉంటాదన్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.