శ్రావణమాసం ప్రారంభం కావడంతో శ్రీశైలంలో భారీగా భక్తుల రద్దీ, స్వామి అమ్మవార్ల దర్శనానికి నాలుగు గంటల సమయం
Srisailam, Nandyal | Jul 25, 2025
శ్రావణమాసం ఆరంభం కావడంతో శ్రీశైలంలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది. స్వామి అమ్మవార్ల దర్శనానికి నాలుగు గంటల సమయం...