భీమవరం: పట్టణంలో బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన శాసనమండలి ఛైర్మన్ మోషేను రాజు, ఎమ్మెల్యే రామాంజనేయులు
Bhimavaram, West Godavari | Aug 24, 2025
మానవత్వానికి ప్రతీక రక్తదానమని, ప్రతి ఒక్కరూ ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తం దానం చేయవచ్చునని శాసన మండలి చైర్మన్ మోషేన్...