వికారాబాద్: బుధవారం పరిగి ఎమ్మెల్యే, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి పర్యటన వివరాలు
వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి బుధవారం పర్యటన వివరాలను మంగళవారం వ్యక్తిగత సహాయకుడు తెలియజేశాడు. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిగి పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఉదయం 10 గంటలకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం కార్యక్రమంలో జాతీయ పథక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 11 గంటలకు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పరివార్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొంటారని