మంథని: ముత్తారంలో గుడుంబా విక్రేతల బైండోవర్
బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించినందుకు జైలు శిక్ష మరియు గతంలో నాటుసారయంతో పట్టుబడిన ఏడుగురు వ్యక్తులను ముత్తారం మండలం తాసిల్దార్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు చేసినట్లు తెలిపారు. ముత్తారం మండలంలో ఎవరైనా నాటు సారాయి తయారీ అమ్మకాలు రవాణా చేస్తే పట్టుబడిన వ్యక్తులను కేసు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని హెచ్చరించారు.