ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి పండుగను జిల్లా ప్రజలు నిర్వహించుకోవాలి: జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు
Machilipatnam South, Krishna | Aug 20, 2025
వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసే విగ్రహాలకు, చలువ పందిళ్లకు ఊరేగింపు, ఇతర...