జగిత్యాల: ఉత్తమ అవార్డు గ్రహీత ప్రిన్సిపాల్ నీలి వాసవి ని సన్మానించిన జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అధ్యాపకులు
Jagtial, Jagtial | Sep 6, 2025
హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక లో జరిగిన గురు పూజోత్సవ కార్యక్రమంలో డాక్టర్ నీలి వాసవి కి ప్రభుత్వం అవార్డును ప్రదానం...