పూతలపట్టు: రంగంపేట వద్ద లారీని వెనకనుంచి ఢీకొన్న చక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి
అతివేగంగా ద్విచక్ర వాహనదారుడు లారీని వెనుక నుండి ఢీకొని అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సోమవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని రంగంపేట తిరుపతి నుండి బెంగళూరు వైపు వస్తున్న లారీని వెనక నుండి ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకుని దర్యాప్తు చేపట్టారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది