విజయవాడ బి ఆర్ టి ఎస్ రోడ్ లో ఫుడ్ జంక్షన్ వద్ద యువకులపై ట్రాఫిక్ పోలీసుల వీరంగం
విజయవాడ బిఆర్టిఎస్ రోడ్లో ఫుడ్ జంక్షన్ వద్ద ఆదివారం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో యువకులపై ట్రాఫిక్ పోలీసులు వీరంగం సృష్టించారు. ఫుడ్ జంక్షన్ తనిఖీ చేస్తున్నట్టు వీల్స్ చేస్తూ యువకులపై దుర్భాషలాడటంతో యువకులు ఆందోళనకు దిగారు దీంతో ట్రాఫిక్ సిఐ కిషోర్ బాబు అక్కడికి చేరుకొని వారి మధ్య సయోధ్య కుదిర్చి సారి చెప్పటంతో కథ సుఖాంతమైంది.