IGM స్టేడియం వద్ద గ్రామ వార్డు సచివాలయం కేంద్రాన్ని ఆకస్ముకంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఢిల్లీ రావు
నవరత్న పథకాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పేదవారికి అందజేసిన ఇళ్ల స్థలాలు ..రిజిస్ట్రేషన్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని.. కలెక్టర్ ఢిల్లీ రావు గ్రామ వార్డు సచివాలయం సిబ్బందిని ఆదేశించారు.. బుధవారం నాడు విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం వద్ద ..గల వార్డు సచివాలయాన్ని కలెక్టర్ ఢిల్లీ రావు ఆకాశముకంగా తనిఖీ చేశారు లబ్ధిదారులను ఎక్కడ ఇటువంటి ఇబ్బందులు చేయకుండా వారికి అసౌకర్యాన్ని కలగజేయకుండా వెంటనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు