మామిడికుదురు మండలంలో జలదిగ్బంధంలోనే లంక గ్రామాలు, ఉచ్చులవారిపేట మీదుగా వరద నీటిలోనే రాకపోకలు
Mamidikuduru, Konaseema | Aug 23, 2025
గోదావరి వరద ఉద్ధృతితో మామిడికుదురు పరిధిలోని లంక గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. రెండవ రోజు శనివారం కూడా అప్పనపల్లి...