చిత్తూరు మిట్టూరు వద్ద ట్రాన్స్ఫార్మర్ నుంచి నిప్పురవ్వలు స్పందించిన విద్యుత్ అధికారులు
Chittoor Urban, Chittoor | Sep 16, 2025
చిత్తూరు మిట్టూరు వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి నిప్పు రవ్వలు బయటకు వస్తున్న నేపథ్యంలో అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా స్పందించలేదు అని సామాజిక మాధ్యమాల ద్వారా స్థానికులు తమ సమస్యను తెలిపారు దీంతో స్పందించిన విద్యుత్ అధికారులు మంగళవారం అక్కడికి వచ్చి విద్యుత్ కి అంతరాయం లేకుండా సమస్యను పరిష్కరించారు.