తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు. సోమవారం డోన్లు సుపారిపాలన తొలి అడుగు కార్యక్రమంలో కీలకపాత్ర పోషించిన కార్యకర్తలకు ఉత్తమ ప్రశంస పత్రాలు అందచేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రమశిక్షణకు మారుపేరు టీడీపీ అని పార్టీ అండగా ఉంటుందన్నారు.