మహబూబాబాద్: మోసపోతే గోసపడతామని కెసిఆర్ ముందే చెప్పారు,యూరియా కొరతపై కురవిలో భీఆర్ఎస్ నిరసనలో మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్
Mahabubabad, Mahabubabad | Aug 25, 2025
మోసపోతే గోస పడతామని కెసిఆర్ ఆనాడే చెప్పారని , యూరియా కొరత తీర్చాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కురవి మండల కేంద్రంలో...