రామగుండం: రూ"1కోటి 97.50 లక్షల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్
Ramagundam, Peddapalle | Aug 29, 2025
రామగుండం నియోజకవర్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్ శంకుస్థాపన...