అనంతపురం నగర శివారులోని ఆర్డిటి కార్యాలయం వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడి పలువురికి గాయాలు
Anantapur Urban, Anantapur | Nov 13, 2025
అనంతపురం నగర శివారులోని ఆర్డిటి ప్రధాన కార్యాలయం వద్ద అనంతపురం నుంచి ఎస్కే యూనివర్సిటీ వైపుకు వెళుతున్న ఆటో అదుపుతప్పి బోల్తాపడడంతో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.