రాజంపేట డివిజన్లో వర్షపాతం వివరాలు వెల్లడించిన డివైస్ ఓ నాగరత్నమ్మ
రాజంపేట డివిజన్లో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన వర్షపాతం వివరాలు డివిజన్ వైద్య ఆరోగ్యశాఖ అధికారి నాగరత్నమ్మ వెల్లడించారు. అత్యధికంగా ఓబులవారిపల్లి మండలంలో 44.4మీ. మి సుండుపల్లి లో 12.4మీ. మి, చిట్వేల్లో 33.2 mm రాజంపేటలో 7.4 ఎమ్ ఎమ్ పుల్లంపేటలో 20.6 మీ మీ కోడూరు 42.6 మిమి వర్షపాతం నమోదయింది. ఇతర మండలాల్లో గణనీయమైన వర్షపాతం నమోదు కాలేదు అని డివైస్ ఓ నాగరతమ్మ తెలిపారు.