రాయదుర్గం: పట్టణంలోని శ్రీ నగరేశ్వర స్వామి ఆలయంలో కుంభాభిషేకం, కుంభాలతో తరలివచ్చిన మహిళలు
రాయదుర్గంలోని నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో సోమవారం కుంబాభిషేకం కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్తీక మోసం కావడంతో ప్రతి ఏటా మూడో సోమవారం కుంబాభిషేకం కార్యక్రమం చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. మహిళలు పాలబావి వద్ద గంగా జలాన్ని తీసుకొని ఊరేగింపుగా ఆలయం వరకు వచ్చి స్వామి ఉత్సవ మూర్తికి అభిషేకం చేశారు.