రైతుల సమస్యల పై ఈ నెల 9 న నిరసన
- సూళ్లూరుపేటలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించిన ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి
Sullurpeta, Tirupati | Sep 5, 2025
రాష్ట్ర ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తుందని సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడం లేదని ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి...