నంద్యాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు, పోటీలను ప్రారంభించిన టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్
Nandyal Urban, Nandyal | Sep 16, 2025
నంద్యాలలో విద్యాశాఖ, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సంయుక్త నిర్వహణ ఆధ్వర్యంలో క్రీడా పోటీలను నిర్వహించారు. ఇండోర్ స్టేడియంలో జరిగే బాక్సింగ్, టేబుల్ టెన్నిస్, పోటీలను మంగళవారం టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ ప్రారంభించారు. ఇందులో భాగంగా జూడో, ఫెన్సింగ్, బాక్సింగ్, టేబుల్ టెన్నిస్ వంటి పోటీలు బాలబాలికలకు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.