సిర్పూర్ టి: దాహేగం లోని ఓ రైస్ మిల్లులో 50 క్వింటల రేషన్ బియ్యం పట్టివేత, పలువురుపై కేసు నమోదు
Sirpur T, Komaram Bheem Asifabad | Sep 9, 2025
దాహేగం మండలంలోని మోడ్రన్ రైస్ మిల్లులో 50 క్వింటల రేషన్ బియ్యంను ఎన్ఫోర్స్మెంట్ డీటీలు రాజకుమార్, శ్రీనివాస్ స్వాధీన...