ఒంటిమిట్ట: దెబ్బతిన్న పాఠశాలను పరిశీలించిన మండల విద్యాశాఖ అధికారి వల్లూరి బ్రహ్మయ్య
మొంథా తుఫానుకు దెబ్బతిన్న ఒంటిమిట్ట మండల పరిధిలోని పాఠశాలలను ఒంటిమిట్ట మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ వల్లూరి బ్రహ్మయ్య గురువారం పరిశీలించారు. ఇందులో భాగంగా ఆయన మండల పరిధిలో ని ఏ.సి.ఎఫ్ నర్వకాటి పల్లి ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. దెబ్బతిన్న గదులను తన కేంద్రాలు చిత్రీకరించారు. ఉన్నత అధికారులు తెలియజేస్తామని తెలియజేశారు.