అలంపూర్: ఐజ మున్సిపాలిటీ అభివృద్ధిలో ఎన్నో స్థానంలో ఉందో అధికారులు తెలపాలని బిఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ పల్లయ్య డిమాండ్
ఐజ మున్సిపాలిటీ పన్నుల వసూలు విషయంలో నాలుగవ స్థానంలో ఉంది కానీ అభివృద్ధిలో ఏ స్థానంలో ఉందో అధికారులు తెలుపాలని బిఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురవ పుల్లయ్య అన్నారు. అనంతరం వారు ఐజ మున్సిపాలిటీ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.