డోన్ పట్టణ శివారులో ఢీకొన్న ఆటో బైక్ , బైక్ పై వెళ్తున్న వారికి తీవ్ర గాయాలు
Dhone, Nandyal | Oct 22, 2025 నంద్యాల జిల్లా డోన్ పట్టణ శివారులో రూరల్ పోలీస్ స్టేషన్ సమీపము నందు బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైకు ఆటో ఢీకొనడంతో బైక్ పై వెళ్లి ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు డోంట్ ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని కర్నూలు తరలించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది