తాడిపత్రి: అనంతపురం జిల్లా వ్యాప్తంగా 389 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు తెలిపిన జిల్లా ముఖ్య అధికారి అశోక్ కుమార్
India | Aug 12, 2025
అనంతపురం జిల్లా వ్యాప్తంగా 389.0 మి.మీ వర్షపాతం నమోదైంది. వజ్రకరూరు మండలంలో 42.4 మి.మీ, కూడేరు 35.2, ఆత్మకూరు 32.8,...