ఇరగం రెడ్డిని గెలిపించాలని పెన్న పేరూరు, తప్పెట వారి పల్లి గ్రామాలలో ఎమ్మెల్యే సుధా, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ప్రచారం
Rajampet, Annamayya | Aug 8, 2025
ఒంటిమిట్ట జడ్పిటిసి ఉప ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి ఇరగం రెడ్డి సుబ్బారెడ్డిని గెలిపించాలని బద్వేల్ ఎమ్మెల్యే సుధా...