బొబ్బిలి: “బొబ్బిలి పాత బొబ్బిలి వద్ద జోరుగా వాహనాల తనిఖీ....50వేల రూపాయలు పైగా ఉంటే సీట్ చేస్తాం పట్టణ సిఐ నాగేశ్వరరావు
“బొబ్బిలి పాత బొబ్బిలి వద్ద జోరుగా వాహనాల తనిఖీ....50వేల రూపాయలు పైగా ఉంటే సీట్ చేస్తాం నీ పట్టణ సిఐ నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల దృశ్య ఎన్నికల కమిషన్ నియమాలు ప్రకారం ప్రతి వాహనాన్ని తప్పక తనిఖీ చేయడం జరుగుతుంది అని ఆయన అన్నారు. వ్యక్తులు వద్ద గాని యాభై వేల రూపాయలు పైగా డబ్బులు ఉంటే తప్పక వాహనాలు సీజన్ తో పాటు కేసు నమోదు చేయడం జరుగుతుంది అన్నారు. ఈ వాహన తనిఖీలు బొబ్బిలి పోలీసులు సిబ్బంది తదితరులు ఉన్నారన్నారు.