ఆపరేషన్ సిందూర్ కోసం 24/7 పని పనిచేసిన 400 మంది శాస్త్రవేత్తలు
- వెల్లడించిన శ్రీహరికోట ఇస్రో చైర్మన్ నారాయణన్
Sullurpeta, Tirupati | Sep 12, 2025
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'లో 400 మంది శాస్త్రవేత్తలు అహర్నిశలు శ్రమించి దేశ భద్రతకు...