బాలప్పగారిపల్లిలో బాలు నాయక్ అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండల పరిధిలోని బాలప్పగారిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గురువారం బాలప్పగారిపల్లికి చెందిన బాలు నాయక్ అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు.