భూపాలపల్లి: జిల్లా కేంద్రంలో వింత ఘటన, జెన్కో ఉద్యోగి కారులోకి దూరిన నాగుపాము, తప్పిన ప్రమాదం
Bhupalpalle, Jaya Shankar Bhalupally | Sep 14, 2025
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం పరిధిలోని ఘనపురం మండలం చిలుపూరు కేటీపీ లో ఉద్యోగుల పని చేస్తున్న నవీన్...