పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనదే : తిరుపతి ఎమ్మెల్యే
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు అన్నారు బుధవారం తిరుపతిలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం సమీపంలో స్వచ్ఛత సేవా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆ తర్వాత పరిసరాలను శుభ్రం చేశారు స్కూల్ పిల్లలకు పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పిస్తూ వారితో కలిసి చెట్లను నాట్టారు పరిసరాలు ఉన్న ప్రతి ఒక్కరు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.