రైతుల వద్ద ఉన్న నల్లబర్లి పొగాకును వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నా
Ongole Urban, Prakasam | Sep 1, 2025
రైతుల వద్ద ఉన్న నల్ల బర్లి పొగాకును వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రకాశం జిల్లా రైతు సంఘం ఆధ్వర్యంలో...