జగిత్యాల: రోల్ల వాగు ప్రాజెక్ట్ కి ఒక శెట్టర్ బిగించకపోవడంతో నీళ్ళన్నీ వృధా: జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్
Jagtial, Jagtial | Aug 28, 2025
అకాల వర్షానికి బీర్పూర్ మండల కేంద్రంలోని మెయిన్ కెనాల్ యూటీకి రంద్రం పడి పోలాలు మరియు ఇండ్లలోకి నీళ్ళు వస్తున్నాయని...