జాలిపుడిలో ఆక్వా చెరువులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి
Eluru Urban, Eluru | Sep 23, 2025
ఏలూరు మండలం జాలిపూడి గ్రామంలో ఆక్వా చెరువులను మత్స్యశాఖ అధికారులు, సంబంధిత రైతులతో కలిసి పరిశీలించి, పలువివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించి జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి ఆధారిటీ ఆక్ట్ ను ననుసరించి జిల్లాలోని ఆక్వా చెరువుల వివరాలను నిర్దేశించిన సమయంలోగా ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.ఆయా గ్రామాల్లో టాo టాo వేసి, రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు