ఎస్ఆర్కే టెక్నో స్కూల్, సిద్దిపేట" విద్యార్థినీ విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, సైబర్ నేరాల గురించి, గుడ్ టచ్ బాడ్ టచ్, గంజాయి ఇతర మత్తు పదార్థాలు, ఈవిటీజింగ్ గురించి అవగాహన కల్పించిన టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్,
Siddipet, Telangana | Jun 27, 2025