ఆందోల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తథ్యం పిసిసి ఉపాధ్యక్షులు సంగమేశ్వర్
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని జోగిపేట పట్టణంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పిసిసి ఉపాధ్యక్షుడు సంగమేశ్వర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని భీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత టిఆర్ఎస్ మరియు బిజెపిలకు లేదని స్పష్టం చేశారు ఆందోల్ నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నారు