Public App Logo
Jansamasya
National
Fidfimpact
South_delhi
Pmmsy
Haryana
Matsyasampadasesamriddhi
���ीएसटी
Cybersecurityawareness
Nextgengst
Happydiwali
Diwali2025
Railinfra4andhrapradesh
Responsiblerailyatri
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
Worldenvironmentday
Beattheheat

రాయదుర్గం: దర్గాహొన్నూర్ గ్రామంలో ఉరుసు ఉత్సవాల్లో కీలకఘట్టమైన షంషీర్ దేవుడి సవారీకి తరలివచ్చిన వేలాది మంది భక్తులు

Rayadurg, Anantapur | Nov 11, 2025
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన బొమ్మనహాల్ మండలంలోని దర్గాహోన్నూర్ గ్రామంలోని వన్నూరు వలి ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో కీలకఘట్టమైన షంషీర్ దేవుడి సవారీకి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మంగళవారం తెల్లవారుజాము వన్నల్లిలో ప్రారంభమైన ఈ గుర్రం సవారీ ఊరేగింపు అత్యంతం పకీర్ల భజన కీర్తనల మద్య దర్గాకు చేరుకుంది. రూరల్ సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలో ఎస్ఐ లు నభిరసూల్, నాగమధు, గురుప్రసాద్ రెడ్డి, వారి సిబ్బందితో గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.

MORE NEWS