సంగారెడ్డి: నెలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలి, సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడి ఉద్యోగుల నిరసన
Sangareddy, Sangareddy | Aug 18, 2025
సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడీ ఉద్యోగులు సోమవారం ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా...