దుబ్బాక: మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి
Dubbak, Siddipet | Aug 6, 2025
దుబ్బాక నియోజకవర్గం గొప్ప నాయకున్ని కోల్పోయిందని, ప్రజలతో మమేకమైన ఉద్యమ నాయకుడు మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి...